Telugu Desam Party✔
Telegram Channel
teleseeker.com/c/jai_tdp · tg://resolve?domain=jai_tdp
What is Telugu Desam Party on Telegram?
Official account for TDP Broadcasts
Community reviews
Nobody has liked this entry yet.
No reviews yet. If you have been in this entry, yours would be the first.
How to subscribe to Telugu Desam Party on Telegram
Open t.me/jai_tdp
in Telegram and press Subscribe.
On mobile, the app opens directly via tg://resolve?domain=jai_tdp.
Telugu Desam Party channel details
Timeline
When the entry was indexed, and when it was last checked against Telegram.
when the record entered our index
Checked against Telegram, then refreshed automatically
index freshness & last update path
what we keep in the index
Auto Assessment
Objective counters derived from check history. No ratings, no composite scores.
Last checked against Telegram on 2026-10-31 11:13 UTC.
Telegram Channel account indexed by TeleSeeker's crawler.
Subscribers to the channel.
Time the record first appeared in our index.
last post today · ~23.1 posts/day · avg views 214 · peak reactions 0 · stars 0
79,200 photos · 22,300 videos · 1,890 links
Growth
Subscriber growth over the last 30 days, measured on our own checks.
Latest posts
The most recent posts, as the public preview page of the channel shows them.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జెట్ స్పీడుగా సాగుతున్నాయి. ప్రత్యేక టీమ్ లు, జేసీబీలు రంగంలోకి దిగి చకచకా పనులు చేస్తున్నాయి. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 0:46అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు. #3yrsSinceCBNreleased #ChandrababuNaidu #AndhraPradesh
🖼 Photoప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలి. ప్రకృతి విపత్తుల సమయంలో దీనివల్ల కొంత రక్షణ లభిస్తుంది. లేకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారు. తుఫాను బాధిత రైతులను ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకోవడంతో పాటు బీమా పరిహారం కూడా వచ్చేలా చూస్తాం. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 1:05రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, విద్యార్థినిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న సీఎం, ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై స్థానిక ఎమ్మెల్యే పరి…
🖼 Photoనందికొట్కూరులో ఓటర్లకు వైకాపా అభ్యర్థి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడి ప్రలోభపర్వం. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
▶ Video · 0:46తుఫాను బాధిత ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎన్ని పనులున్నా పక్కనబెట్టి సైక్లోన్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజలను ఆదుకోవడం మా బాధ్యత. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 1:10కోనసీమ జిల్లా అంబాజీపేట పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అత్యవసరమైన ఆసుపత్రులు, నీటి సరఫరా వ్యవస్థలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నాం. అతి త్వరగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ అందిస్తాం. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 1:47తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తెచ్చే చర్యలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో లారీల్లో తరలివచ్చిన జేసీబీలే దీనికి నిదర్శనం. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 0:13తుఫాను బాధితులందరికీ నష్టపరిహారం అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తాం. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు, షాపులకు, చిన్న పరిశ్రమలకు.. ఇలా ప్రతి దానికీ చెప్పిన ప్రకారం పరిహారం అందజేస్తాం. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 3:36అర్నబ్ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పంటలు కోల్పోయిన రైతులు, కొబ్బరి రైతులు, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా నష్టాలను పరిశీలించి, ఫొటోల ద్వారా నష్టం వివరాలను తెలుసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్ల…
🖼 Photo
తుఫాను బాధితులందరికీ న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే వరకూ నేను పర్యవేక్షిస్తా. బాధితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన బియ్యం సహా ఇతర రేషన్‌ను పంపిణీ చేస్తున్నాం. వీలైనంత త్వరగా నష్టపోయిన పంటల ఎన్యుమరేషన్ చేసి రైతులకు పరిహారం అందిస్తాం. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 0:57పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం - ఎన్టీఆర్ #NTRLivesOn #GoldenMemories
🖼 Photoరైతుల కష్టాలను స్వయంగా పరిశీలించా. రెండు జిల్లాల్లో కొబ్బరి, ఉద్యానవన పంటలతో పాటు వరి తీవ్రంగా దెబ్బతింది. దీనిపై అధ్యయనం చేసి పెద్ద ఎత్తున రైతులను ఆదుకుంటాం. పంటల బీమా (ఇన్సూరెన్స్) చెల్లించిన రైతులను అభినందిస్తున్నా. బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ కలుపుకుంటే రైతులకు పెట్టుబడి ఖర్చులు వస్తాయి. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 1:21అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో వేలాది మంది సిబ్బంది రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. కూలిన చెట్లను తొలగిస్తూ, కొత్త స్తంభాలు బిగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 0:48తుఫాను బాధిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసిన అన్ని శాఖల ఉద్యోగులందరినీ అభినందిస్తున్నా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ అండగా నిలబడి ముందుకు వెళుతున్నాం. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 1:03చివరి వ్యక్తి, చివరి గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క తుఫాను బాధితుడికీ న్యాయం చేస్తాం. చివరి బాధితుడికి సహాయం అందేవరకూ నేను పర్యవేక్షిస్తూనే ఉంటా. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
▶ Video · 0:48నర్సాపురం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్రేవు వద్ద తుఫాన్‌కు దెబ్బతిన్న కొబ్బరి తోటను పరిశీలించారు. కాన్వాయ్‌లో వెళ్తుండగా దెబ్బతిన్న తోటను గమనించి, వెంటనే కారు దిగి పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం రైతుతో మాట్లాడి నష్ట వివరాలను తెలుసుకున్నారు. #TogetherAgainstCycloneArnab #CycloneArnab #ChandrababuNaidu #AndhraPradesh
🖼 Photo
Related Telegram Channels
Top-3 by description similarity (TF-IDF).
Frequently asked questions
What is Telugu Desam Party on Telegram?
Telugu Desam Party is a public Telegram Channel with 14160 subscribers. It is indexed by TeleSeeker under the short link /c/jai_tdp.
How do I subscribe to Telugu Desam Party?
Open t.me/jai_tdp in Telegram and press Subscribe.
Is Telugu Desam Party currently active?
It was active at the last check against Telegram (6h ago).
How accurate is the 14160 count?
The 14160 count was reported by Telegram at the last check (6h ago).
How do I report Telugu Desam Party as inactive?
Use the form on /submit or open a GitHub issue.
See the full directory: Browse all Telegram Channels on Telegram. Missing a channel? Submit a link.